శిల్పకళా చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత

శిల్పకళా చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత

Published on Jul 15, 2014 12:03 PM IST

Samantha-1
వరుస విజయాలతో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో ముందుంది సమంత. ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని పలు కార్పొరేట్ సంస్థలు ఆమె వెంట పడుతున్నాయి. సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్’గా తన సేవలను అందిస్తూ తన ఇమేజ్ మరియు సంపాదన రెండిటిని పెంచుకుంటుంది. ఆల్రెడీ సమంత ప్యారగాన్, న్యుట్రోజీనా సంస్థలకు ప్రచారం చేస్తుంది. తాజాగా శిల్పకళా చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత సైన్ చేసింది.

ప్రస్తుతం ముంబైలో శిల్పకళా సారీ యాడ్ షూటింగ్ జరుగుతుంది. శిల్పకళా సారీలకు అంబాసిడర్ గా సంస్థతో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉందని సమంత తెలిపింది.

samantha

సంబంధిత సమాచారం

తాజా వార్తలు