దేవ కట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆటోనగర్ సూర్య” చిత్రంలో మిగిలిన చిత్రీకరణలో జూలై 20 నుండి పాల్గొనబోతున్నట్టు సమంత అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మూడు రోజుల చిత్రీకరణ తరువాత సమంత నందిని రెడ్డి చిత్రం చిత్రీకరణలో పాల్గొననుంది. ఈ చిత్రంలో సిద్దార్థ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ” జూలై 20 నుండి మూడు రోజుల పాటు ఆటో నగర్ సూర్య చిత్ర చిత్రీకరణలో పాల్గోనబోతున్నాను ఎవరినయిన నొప్పించుంటే క్షమించండి నేను ఏ చిత్ర ఆలస్యానికి కారణం కాదు. జూన్ మరియు జూలై మణి రత్నం గారికి ఇచ్చిన తేదీలు” అని సమంత ట్విట్టర్లో చెప్పారు ఇదే కాకుండా తను ఏ చిత్రం ఒప్పుకోలేదని ప్రస్తుతం చేస్తున్నది పూర్తి చెయ్యాలని అనుకుంటున్నానని కూడా దృవీకరించారు. దీనితో తన అనారోగ్యం మీద ఉన్న సందేహాలతో పాటు ప్రభుదేవ చిత్రం ఒప్పుకుంది అని వచ్చిన పుకార్లకు కూడా జవాబిచ్చింది. ఈ రెండు చిత్రాలు కాకుండా సమంత మహేష్ బాబు సరసన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, “ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు రామ్ చరణ్ సరసన “ఎవడు” చిత్రాలలో కనిపించనుంది.
జూలై 20 నుండి ఆటో నగర్ సూర్య చిత్రీకరణలో సమంత
జూలై 20 నుండి ఆటో నగర్ సూర్య చిత్రీకరణలో సమంత
Published on Jul 12, 2012 11:10 PM IST
సంబంధిత సమాచారం
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- అనుపమ చెప్పిన ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- సైలెంట్‌గా రూట్ మార్చిన శ్రీలీల.. టాలీవుడ్‌కి గ్యాప్ ఇవ్వడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
- వెయిటింగ్ మోడ్‌లో బోయపాటి.. ఎవరితో సెట్ చేస్తారో..?
- ‘ఫౌజీ’ ట్రీట్‌కు అడ్డంకులు.. ప్లాన్ మార్చిన మేకర్స్..?
- తమిళ్లో ఎంట్రీకి సిద్ధమవుతున్న జాన్వీ.. అయితే..?
- షూటింగ్ లేకపోయినా సెట్స్‌కి వచ్చిన ప్రభాస్: ‘ఫౌజీ’ అప్డేట్తో పాటు స్టూడెంట్స్‌కు డార్లింగ్ మెసేజ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- అఫీషియల్: ఐమ్యాక్స్ వెర్షన్ కన్ఫర్మ్ చేసుకున్న ‘టాక్సిక్’.. గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం!
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇంట్రెస్టింగ్ బజ్.. ‘జై హనుమాన్’లో ట్రెండింగ్ బ్యూటీ!?
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్..!


