యూఎస్ మార్కెట్ లో సామ్ సంభవం.. మాస్ వసూళ్లతో!

యూఎస్ మార్కెట్ లో సామ్ సంభవం.. మాస్ వసూళ్లతో!

Published on Jun 22, 2026 9:02 AM IST

స్టార్ బ్యూటీ సమంత టాలీవుడ్ లో ఎంతో కాలం గ్యాప్ తర్వాత చేసిన అవైటెడ్ సినిమానే మా ఇంటి బంగారం. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించి తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా సమంత మాస్ ని చూపిస్తుంది. ఇలా యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికాలో భారీ వసూళ్లు ఈ సినిమా రాబడుతుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా సినిమా అక్కడ ఏకంగా 1.25 మిలియన్ మార్కుని కేవలం ఈ మూడు రోజుల్లోనే రాబట్టడం విశేషం. అంతే కాకుండా అక్కడ 75 వేలకి పైగా టికెట్స్ ని బుక్ చేసుకుంది. దీనితో యూఎస్ మార్కెట్ లో మాత్రం సమంత క్రేజ్ మార్కెట్ చెక్కు చెదరలేదు అని చెప్పాల్సిందే. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సమంతనే నిర్మాణం వహించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు