సర్కార్, మెర్సల్ ను బీట్ చేసింది !

సర్కార్, మెర్సల్ ను బీట్ చేసింది !

Published on Nov 7, 2018 5:00 PM IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం నిన్న విడుదలై ఊహించనట్లుగానే బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ పలు రికార్డులను బ్రేక్ చేస్తుంది. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ. 49.52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ‘మెర్సల్’ మొదటి రోజు వసూళ్లను క్రాస్ చేసింది. ఇక ‘మెర్సల్’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 49కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

రాష్ట్రాల వారిగా సర్కార్ మొదటి రోజు కలక్షన్స్

తమిళనాడు – 31.62కోట్లు

కేరళ – 6.60కోట్లు

కర్ణాటక – 6. 25 కోట్లు

ఆంధ్ర /తెలంగాణ – 4కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి

మొత్తం దేశవ్యాప్తంగా మొదటి రోజు గ్రాస్ – 49.52కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు