‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ రెండవ రోజు కలక్షన్స్ డ్రాప్ !

‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ రెండవ రోజు కలక్షన్స్ డ్రాప్ !

Published on Nov 10, 2018 5:26 PM IST

ThugsOfHindostan
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ , అమితాబ్ బచ్చన్ , ఫాతిమా సన షేక్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ మొన్న విడుదలై నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. టాక్ కూడా పాజిటివ్ గా లేక పోవడంతో మొదటి రోజు 52 కోట్ల వసూళ్లను రాబట్టి కొత్త రికార్డును సృష్టించిన ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫిస్ వద్ద ఖంగుతింది. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో కలిపి కేవలం 28 కోట్లు కలెక్ట్ చేసి పరాజయం వైపు పరుగులు పెడుతుంది.

పీరియాడిక్ నేపథ్యంలో ‘ధూమ్ 3’ ఫేమ్ ఈ చిత్రాన్ని సుమారు 200కోట్ల విజయ్ కృష్ణ ఆచార్య ఈచిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 200కోట్ల బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు