బ్యూటిఫుల్ నుండి సెకండ్ ట్రైలర్ విడుదల చేసిన వర్మ

బ్యూటిఫుల్ నుండి సెకండ్ ట్రైలర్ విడుదల చేసిన వర్మ

Published on Dec 23, 2019 10:37 PM IST

Trailer

రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో తెరకెక్కిన బ్యూటిఫుల్ మూవీ జనవరి 1న విడుదల కానుంది. నేడు ఈ మూవీ ఆడియో వేడుక నిర్వహించిన చిత్ర బృందం మూవీ నుండి సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. సాధారణ జీవితాలు గడిపే ఇద్దరు ప్రేమికులలో డబ్బు, హోదా ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది, వారి మధ్య ఎలాంటి మనస్పర్ధలకు కారణమైంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

పార్థు సూరి, నైనా గంగూలీ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించగా, ట్. శ్రీధర్ మరియు టి నరేష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు