ఆకట్టుకుంటున్న ‘సెవెన్’ మూవీ సాంగ్స్ !

Published on May 4, 2019 11:00 am IST

హవిష్,రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా , పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సెవెన్. రైడ్ ఫేమ్ రమేష్ వర్మ నిర్మాణంలో నిజార్ షఫీ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా జూన్ 5న విడుదలకానుంది.

తాజాగా ఈ చిత్రంనుండి విడుదలైన రెండు సాంగ్స్ శ్రోతలనుండి మంచి రెస్పాన్స్ తెచుకుంటున్నాయి. అందులో భాగంగా మొదటి సాంగ్ ‘ఇదివరకు ఎపుడు’ ఇటీవల విడుదలై ఆకట్టుకోగా లవ్ నేపథ్యంలో సాగె ఈ సాంగ్ కు చేతన్ భరద్వాజ్ ఫ్రెష్ ట్యూన్స్ అందించాడు. ఇక ఈ సాంగ్ తోపాటు ఇటీవల విడుదలైన ఈ చిత్రం లోని రెండవ సాంగ్ ‘సంపొద్దే నన్నే కూడా’ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

సాంగ్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More