సిరివెన్నెలను మాటలతో సత్కరించిన శేఖర్

Shekhar-Kammula
సినిమా పెద్దల నడుమ ఒక పేరున్న హోటల్ లో శేఖర్ కమ్ముల అనామిక ఆడియో విడుదల వేడుక జరిగింది. శేఖర్ కమ్ముల – కీరవాణిలు స్కిట్ ఆడియోకే హై లైట్ గా నిలిచింది. ప్రేక్షకులతో మాట్లాడడం శేఖర్ కు వెన్నతో పెట్టిన విద్య అని శేఖర్ నిరువుపించుకున్నాడు

తెలుగు సినిమా కీరవాణి అందించిన సేవలను గుర్తుచేసాడు. సిరివెన్నెల రాసిన జగమంత కుటుంబం నాది పాట తన ప్లే లిస్టు లో చాలా కాలం నుండి వింటున్నా అని తెలిపాడు. నేటి తరం యువతను తప్పకుండా యండమూరి రచనలు చదవమని వేడుకున్నాడు

Exit mobile version