సెగలు పుట్టిస్తున్న శృతిహాసన్

సెగలు పుట్టిస్తున్న శృతిహాసన్

Published on Sep 16, 2014 2:54 AM IST

Shruti-Haasan

తన అందాలతోనే కాక టాలెంట్ తో సైతం మనల్ని నిత్యం అబ్బురపరిచే నటి శృతిహాసన్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో ఒక పాటకు చిందేసిన ఈ భామ పోస్టర్ లు కొన్ని విడుదలయ్యాయి

ఆ స్టిల్స్ లో శృతినటించిన తీరు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ఎన్నడూ లేనంత హాట్ గా శృతి కనిపించనుందని సమాచారం. శ్రీను వైట్ల వేసిన ఐటెం సాంగ్ ప్లాన్ దాదాపు విజయం సాధించేసినట్టే అని పలువురి అభిప్రాయం

ఈ సినిమాను 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. థమన్ సంగీతదర్శకుడు. తమన్నా హీరొయిన్

తాజా వార్తలు