సిద్ధార్థ్, హన్సికలు ‘ఓ మై ఫ్రెండ్ ‘ చిత్రం తర్వాత రెండో సారి సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో జతకట్టనున్నారు. కుష్బూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళంలో ‘తీయ వెలై సెయ్యినుమ్ కుమారు’ అనే పేరు పెట్టారు. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ‘ అని పేరు పెట్టారు.తమిళ్ లో సంతానం పోషించిన పాత్రని తెలుగులో బ్రహ్మానందం పోషించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో గణేష్ వెంకటరామన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్, హన్సిక, గణేష్ వెంకటరామన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా నటిస్తున్నారని వినికిడి. తెలుగు లో లక్ష్మి గణపతి ఫిల్మ్స్ పంపిణి చెయ్యబోతున్న ఈ చిత్రం మేలో విడుదల అవుతుందని సమాచారం .
సిద్ధార్థ్, హన్సికల చిత్రం పేరు ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ‘
సిద్ధార్థ్, హన్సికల చిత్రం పేరు ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ‘
Published on Mar 21, 2013 11:19 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?
- బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
- “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో భారీ మైల్ స్టోన్.. 500 కోట్లతో సూర్య కెరీర్లో అరుదైన ఫీట్
- ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. ఓటీటీ పార్ట్నర్ కూడా ఖరారు!
- Alpha OTT: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ “ఆల్ఫా”.. ఎప్పుడు ఎందులో అంటే!
- ‘యశ్’తో పనిచేయడం గొప్ప అనుభూతి – రుక్మిణి వసంత్
- బన్నీ ‘రాకా’ పై క్రేజీ అప్ డేట్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- బర్త్‌డే విషెస్ చెప్పిన తమ్ముడు.. స్వీట్ రిప్లై ఇచ్చిన అన్నయ్య..!
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ


