సిద్ధార్థ్ హీరో గా నటిస్తోన్న తదుపరి హిందీ చిత్రం ‘చష్మే బద్దూర్’. ఈ చిత్ర షూటింగ్ ఇవాల్టి నుంచి జరుగుతోంది. డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది సిద్ధార్థ్ కు హిందీ లో మూడో చిత్రం కానుంది. ఇంతకూ ముందు ‘రంగ్ దే బసంతి’ , ‘స్ట్రైకర్’ చిత్రాల్లో ఆయన నటించారు. తాజా చిత్రంలో సిద్ధార్థ్, తాప్సీ, అలీ జాఫర్, రిషి కపూర్, ఇంకా సోను నిగం ప్రధాన తారాగణం. ఈ మూవీ 1981 లో వచ్చిన సాయ్ పరంజిపాయ్ చిత్రం చష్మే బద్దూర్ కు రీమేక్ గా వస్తోంది. చాలా వరకూ ఈ సినిమా చిత్రీకరణ ముంబై, గోవాలో జరిగే అవకాశం ఉందని సమాచారం.
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
Published on Nov 9, 2011 12:54 PM IST
సంబంధిత సమాచారం
- టీజర్ కి ఊహించని రెస్పాన్స్.. సర్ప్రైజ్ చేసిన ‘నాగబంధం’ టీం!
- విషాదం: ప్రముఖ నిర్మాత మృతి !
- దర్శకుడి బర్త్ డే స్పెషల్ గా చరణ్ పోస్ట్ !
- హాట్ టాపిక్ గా మారిపోయిన నిఖిల్ షాకింగ్ ట్వీట్ వైరల్! ఏ సినిమాని ఉద్దేశించి?
- ‘కపుల్ ఫ్రెండ్లీ’ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే !
- శివరాత్రి స్పెషల్ గా ‘నాగబంధం’ టీజర్ !
- అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ పరిస్థితేంటి ?
- రవితేజ ‘ఇరుముడి’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ !
- ‘శర్వానంద్’తో రుక్మిణీ వసంత్.. నిజమేనా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ఫంకీ – రొటీన్ గా సాగే సిల్లీ ఫన్ డ్రామా !
- సమీక్ష: ‘సీతా పయనం’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బాలేదు
- సమీక్ష: ‘చథా పచ్చ’ – కేవలం యాక్షన్ మాత్రమే
- సమీక్ష: ‘కపుల్ ఫ్రెండ్లీ’ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్
- కపుల్ ఫ్రెండ్లీ పబ్లిక్ టాక్: అసలు స్టోరీ ఏంటి ? సంతోష్ శోభన్, యూవీ క్రియేషన్స్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?
- మహేష్, బన్నీ అభిమానులకు ఈ ఏడాది ఎదురుచూపులు తప్పవు..!
- ‘ధురంధర్ 2’ కోసం అక్కడ బిగ్ స్కెచ్..?
- సూర్య-వెంకీ మూవీ.. రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఇదే..!


