
సిద్ధార్థ్ హీరో గా నటిస్తోన్న తదుపరి హిందీ చిత్రం ‘చష్మే బద్దూర్’. ఈ చిత్ర షూటింగ్ ఇవాల్టి నుంచి జరుగుతోంది. డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది సిద్ధార్థ్ కు హిందీ లో మూడో చిత్రం కానుంది. ఇంతకూ ముందు ‘రంగ్ దే బసంతి’ , ‘స్ట్రైకర్’ చిత్రాల్లో ఆయన నటించారు. తాజా చిత్రంలో సిద్ధార్థ్, తాప్సీ, అలీ జాఫర్, రిషి కపూర్, ఇంకా సోను నిగం ప్రధాన తారాగణం. ఈ మూవీ 1981 లో వచ్చిన సాయ్ పరంజిపాయ్ చిత్రం చష్మే బద్దూర్ కు రీమేక్ గా వస్తోంది. చాలా వరకూ ఈ సినిమా చిత్రీకరణ ముంబై, గోవాలో జరిగే అవకాశం ఉందని సమాచారం.
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
Published on Nov 9, 2011 12:54 PM IST
సంబంధిత సమాచారం
- టీజర్ టాక్ : ‘సర్దార్ 2’ – ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లోకి కార్తి..!
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- సమీక్ష: ‘కర్మాఖ్య’ – అక్కడక్కడా ఇంప్రెస్ చేసే మిస్టిక్ థ్రిల్లర్
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం ‘ధురంధర్’ స్టైల్ లో అంటున్న థమన్.. కానీ మనదే వాళ్ళు ట్రై చేశారు!
- ‘సర్దార్ 2’ టీజర్ టైం లాక్ చేసిన కార్తీ.. గెట్ రెడి!
- ఇండియాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’
- ‘అగధ’ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్
- సమీక్ష : ‘అదే నీవు అదే నేను’ – కొన్ని చోట్ల మెప్పించే రొమాంటిక్ థ్రిల్లర్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- ‘రామాయణ’ ట్రైలర్ లో బిగ్ మిస్..! ఇందుకే పక్కన పెట్టారా?
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్‌లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’
- ఇండియాలో రికార్డ్ ఓపెనింగ్స్ తో స్పైడర్ మ్యాన్ కొత్త సినిమా!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- ట్రైలర్ టాక్: అపోహలన్నీ పటాపంచలు చేసిన ‘రామాయణ’.. ఇప్పుడు మరిన్ని అంచనాలు

