సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ సెన్సార్ పూర్తి

సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ సెన్సార్ పూర్తి

Published on Feb 15, 2012 3:00 PM IST

యువతరం హీరో సిద్ధార్థ్ రాబోయే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 17 న శుక్రవారం రోజున విడుదల కానుంది. బెల్లంకొండ సురేష్ తో కలిసి సిద్ధార్థ్ స్వయంగా ఈ చిత్రాన్ని ఆంధ్రపదేశ్లో విడుదల చేయనున్నాడు. అమలా పాల్ హీరొయిన్ గా నటించగా బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్ద్ నిర్మాతగా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు