త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే తాజా సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో కనిపించనుంది. సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరోవైపు స్నేహ ప్రెగ్నెంట్ అని వస్తున్న పుకార్లకు ఈ వార్త చెక్ పెట్టినట్టు అయ్యింది. త్వరలో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాలో స్నేహ..!
అల్లు అర్జున్ సినిమాలో స్నేహ..!
Published on Sep 18, 2014 1:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’ పై కింగ్ ఖాన్ రియాక్షన్.. మాస్ మాస్ మాస్ అంతే
- వాల్తేరు వీరయ్య కాంబినేషన్.. పవర్ స్టార్ ప్రెజెన్స్ తో డేట్ ఖరారు అయ్యిందా?
- ‘డెకాయిట్’ ప్రీమియర్స్ లేవ్.. ఇండియా వైడ్ ఫస్ట్ షో ఎన్ని గంటలకి అంటే
- పొంగల్ పండగ పై కన్నేసిన సూపర్ స్టార్.. నిజంగానే పోటీలోకి దిగుతాడా..?
- వైరల్ పిక్: తన సర్దార్ గబ్బర్ సింగ్ తో డాకు మహారాజ్ దర్శకుడు ఎమోషనల్ పోస్ట్
- ‘రాకా’లో బాహుబలి నటి.. ఫీస్ట్ కి గెట్ రెడీ!
- ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ సీన్స్ బ్లడ్ బాత్ సిరీస్.. సూపర్ హ్యూమన్స్ ఆఖరి విధ్వంసం
- నాని ‘ప్యారడైజ్’ మ్యూజిక్ విధ్వంసం.. 100 మిలియన్ల వ్యూస్‌తో ‘ఆయా షేర్’ ఊచకోత!
- ఏంటి.. అల్లు అర్జున్ ‘రాక’ ప్రభాస్ ఎప్పుడో తీసుకొచ్చాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- పెద్ది బుకింగ్స్ కి బ్రేక్.. అసలు విషయం ఎప్పుడు చెబుతారో..?
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ఏంటి.. అల్లు అర్జున్ ‘రాక’ ప్రభాస్ ఎప్పుడో తీసుకొచ్చాడా..?
- బర్త్‌డే బ్లాస్ట్: బన్నీ-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. ‘రాక’గా మారిన ఐకాన్ స్టార్!
- ఎన్టీఆర్ నీల్ మూవీ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- అఫీషియల్: ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ తో థ్రిల్లర్స్ హీరో..


