అదొక అద్భుతంగా ఫీలవుతా – శోభిత

అదొక అద్భుతంగా ఫీలవుతా – శోభిత

Published on Feb 25, 2024 6:11 PM IST

తెలుగు అమ్మాయి ‘శోభిత ధూళిపాళ’ చాలా డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కొన్ని బోల్డ్ పాత్రలను కూడా చాలా బాగా పోషించింది. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ లో కూడా గుర్తింపు వచ్చింది. ఐతే, తాజాగా శోభిత ధూళిపాళ ‘అమ్మ అని పిలిపించుకోవడం అద్భుతమైన ఫీలింగ్’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా శోభిత ధూళిపాళ ఏం మాట్లాడింది అంటే.. ‘తన జీవితానికి అసలైన అర్థం మాతృత్వాన్ని పొందినప్పుడే అని, తాను అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు. ‘నిజంగా ఆ అనుభూతిని ఎప్పుడు పొందుతానో కానీ, అదొక అద్భుతంగా ఫీలవుతా. అమ్మ అని పిలిపించుకోవడం ఎంత బాగుంటుందో’ అని శోభిత ధూళిపాళ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు