సాలిడ్ కల్లెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘సోలో’

సాలిడ్ కల్లెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘సోలో’

Published on Nov 29, 2011 12:58 PM IST


నారా రోహిత్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘సోలో’ అధ్బుతమైన కల్లెక్షన్స్ తో సాలిడ్ చిత్రంగా నిరూపించుకుంది. సోలో కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా రూపొందొంది. ఈ చిత్రానికి యూత్ నుండి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్సు నుండి  విశేష ఆదరణ లభిస్తుంది. అలాగే యూఎస్ లో కూడా ఈ చిత్రానికి మంచి కల్లెక్షన్సు వస్తున్నాయి. నారా రోహిత్ మరియు ప్రకాష్ రాజ్ ల

అధ్బుత నటన మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పరుశురాం దర్శకత్వం అన్ని కలిసి చిత్ర విజయానికి దారి తీసాయి. ఎస్వీకే బ్యానర్ పై వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్త్రంలో నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు