శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నాగబాబు కొడుకు

శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నాగబాబు కొడుకు

Published on Feb 15, 2013 12:30 PM IST

varun-tej
సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ఆఫీసు వద్ద పెద్ద హిట్ సాదించిన’ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం నాగబాబు గారి కుమారుడు వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ తన ఫస్ట్ సినిమా కోసం చాలా రోజులుగా ప్రిపేర్ అవుతున్నాడని సమాచారం. ఈ సినిమా యూత్ ను ఆకట్టుకునేలా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు