శ్రీకాంత్-ఛార్మి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సేవకుడు’. సముద్ర దర్శకత్వం వహించగా ముత్తినేని సత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ఆడియో ఈ నెల 8 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని సముద్ర చిత్రం పై నమ్మకం వ్యక్తం చేసారు. శ్రీకాంత్ నటించిన గత చిత్రాలు ‘ఖడ్గం’ మరియు ‘మహాత్మా’ చిత్రాల స్థాయిలో విజయం సాధిస్తుందని అన్నారు. నా గత చిత్రం ‘ఎవడైతే నాకేంటి’ స్థాయిలో పవర్ఫుల్ గా ఉందని అందరు అభినందిస్తున్నారని సముద్ర అన్నారు. హీరో శ్రీకాంత్ మరియు నిర్మాత సత్యనారాయణ చిత్రం చాలా బాగా వచిందుకు ఆనందం వ్యక్తం చేసారు. ఈ చిత్రం చూసాక సముద్ర గారితో మరో చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
శ్రీకాంత్-చార్మిల సేవకుడు షూటింగ్ పూర్తి
శ్రీకాంత్-చార్మిల సేవకుడు షూటింగ్ పూర్తి
Published on Jan 6, 2012 2:22 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !
- పోల్: ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా?
- అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ప్లాప్ సినిమాల పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- క్రిష్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్ ?
- ఆ పాత్రలను మాత్రమే చేస్తున్నా – అవికా గోర్
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్


