ఈ ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘గొర్రె పురాణం’

Gorrapuranam OTT
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ప్రసన్న వదనం, అంబాజీపేట, గొర్రె పురాణం, జనక అయితే గనక సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మరి వీటిలో ‘గొర్రె పురాణం’ సినిమా డిఫరెంట్ కథతో ప్రేక్షకులని ఆలరించింది.

ఎప్పటిలానే సుహాస్ తన నాచురల్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేయగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించాడు. మూవీలో పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. సుహాస్ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, యూనిక్ స్టొరీ లైన్ తో అలరించే ‘గొర్రె పురాణం’ అప్పుడు మిస్ అయ్యినవారు అయితే ఈసారి వీకెండ్ లో ఓటిటికి దీనిని ట్రై చేయవచ్చు.

Exit mobile version