శ్రీమంతుడు తరువాత ఇటువంటి పాత్రలే చేస్తానంటున్న సుకన్య

శ్రీమంతుడు తరువాత ఇటువంటి పాత్రలే చేస్తానంటున్న సుకన్య

Published on Jul 24, 2015 12:23 AM IST

Sukanya
మునుపటితరం నటి సుకన్య ప్రస్తుతం మహేష్ నటిస్తున్న శ్రీమంతుడు సినిమాలో హీరో తల్లిగా నటించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ పై ఎన్నో ఆశలు, ఈ సినిమా ద్వారా ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుసుకున్నని, ఇంకా ఇటువంటి పాత్రలను అంగీకరిస్తానని తెలిపింది.

ఈ సినిమాలో మహేష్ తల్లిదండ్రులుగా సుకన్య, జగపతిబాబు నటించారు. ఆగుష్టు 7న ఈ చిత్రం మనముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అందరినీ అలరిస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు