‘రారా కృష్ణయ్య’ సినిమాకోసం కత్తిపోరాటాలు నేర్చుకుంటున్న సందీప్ కిషన్

‘రారా కృష్ణయ్య’ సినిమాకోసం కత్తిపోరాటాలు నేర్చుకుంటున్న సందీప్ కిషన్

Published on Jun 22, 2014 2:59 AM IST

Sundeep-Kishan
‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్ బిజీగా వున్నాడు. ఈ సినిమా ఆడియో కి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం సినిమాకోసం కేరళలో ఒక కొత్త కత్తి పోరాటం నేర్చుకుంటున్నాడు

ఇంతకుముందే సందీప్ ఇటువంటి శిక్షణ తీసుకున్నాడో లేదో తెలియదు. గత ఏడాది సందీప్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ సినిమా అందించిన విజయపు టెస్ట్ ని కంటిన్యూ చెయ్యాలని కోరుకుంటున్నాడు

ఈ సినిమాలో సందీప్ సరసన గ్లామరస్ గర్ల్ రెజినా నటిస్తుంది. వీరిమధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని సమాచారం

తాజా వార్తలు