బుల్లితెర పై “అల వైకుంఠపురములో” కి తగ్గని క్రేజ్!

బుల్లితెర పై “అల వైకుంఠపురములో” కి తగ్గని క్రేజ్!

Published on Dec 7, 2023 11:00 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం రిలీజై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఈ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం ఇటీవల జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

మరోసారి ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 5.01 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసుకుంది. ఇది సూపర్ అని చెప్పాలి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు