‘గజిని’, ‘సింగం’ సినిమాలతో తమిళ స్టార్ హీరో అయిన సూర్యకి తెలుగులో కూడా మంచి క్రేజ్ తో పాటు, మంచి మార్కెట్ ఏర్పడింది. అలాగే ‘పందెం కోడి’, ‘పొగరు’ సినిమాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా. వీరిద్దరూ చెన్నైలోని లయోలా కాలేజ్ లో చదువుకున్నారు. సూర్య, విశాల్ కాలేజ్ రోజుల్లో ఓ ప్రోగ్రాం లో తీసుకున్న అరుదైన ఫోటోని మీకందిస్తున్నాం. నూనూగు మీసాల వయసులో ఈ యాక్షన్ హీరోలు ఎలా ఉన్నారనే దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.
రేర్ ఫోటో : కాలేజ్ రోజుల్లో సూర్య & విశాల్
రేర్ ఫోటో : కాలేజ్ రోజుల్లో సూర్య & విశాల్
Published on Jul 23, 2014 5:11 PM IST
సంబంధిత సమాచారం
- ‘జన నాయగన్’ నిర్మాతల కోసం విజయ్.. ఫ్యాన్ లో కొత్త ఆశలు!
- క్రేజీ బజ్.. ‘రాకా’ లో ఇతిహాసాల టచ్?
- పవన్ పై వ్యక్తిగత విమర్శలు.. క్షమాపణ చెప్పిన స్టాండప్ కమెడియన్
- ‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా
- ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే
- ‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?
- ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే!
- చేదు అనుభవాన్ని వివరించిన నటి వితిక !
- సంగీత ప్రపంచంలో మరో ధృవతార ఆశా బొంస్లే అస్తమయం.. సినీ ప్రముఖులు నివాళులు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- సమీక్ష: LIK ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ – ఫ్యూచర్ లో సాగే రొటీన్ లవ్ డ్రామా
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?
- అఫీషియల్ : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యూత్’.. ఎప్పుడు, ఎందులో అంటే..?
- ఒకే ఓటీటీకి ఈ ఫ్రైడే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే!
- పోల్ : అడివి శేష్ ‘డెకాయిట్’ ఎలా అనిపించింది?
- ‘స్వయంభూ’ మ్యూజిక్ ప్రమోషన్స్ కి డేట్ ఫిక్స్.. ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
- అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పట్లో లేనట్టే..?


