కొత్త సినిమా గురించి చెబుతానంటున్న అక్కినేని హీరో

కొత్త సినిమా గురించి చెబుతానంటున్న అక్కినేని హీరో

Published on Nov 24, 2019 12:31 PM IST

Sushanth2

అక్కినేని హీరో సుశాంత్ ఇటీవలే ‘చి.ల.సౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయ పరంపరను అలాగే కొనసాగించాలనుకుంటున్న సుశాంత్ తర్వాతి సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ ఒక కీ రోల్ చేస్తున్న ఆయన సోలో హీరోగా కొత్త సినిమాను చేస్తున్నారు.

ఈ సినిమా కథను ‘చి.ల.సౌ’ సినిమా విడుదలకు ముందే ఒకే చేశానని అంటున్న ఆయన ఇంకో రెండు రోజుల్లో సినిమా పేరును, సినిమా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల వివరాల్ని ప్రకటిస్తానని అన్నారు. మరి సుశాంత్ ప్రకటించనున్న ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు