తమిళంలో రీమేడ్ కానున్న స్వామి రారా

తమిళంలో రీమేడ్ కానున్న స్వామి రారా

Published on Jun 22, 2014 12:21 AM IST

Swamy-Ra-Ra
సినిమా వెనుక పెద్దపెద్ద పేర్లేమి లేకపోయినా టాలీవుడ్ లో స్వామి రారా సినిమా మంచి విజయం సాధించింది. నిఖిల్, స్వాతీ నటించిన ఈ సినిమాకు సుదీర్ వర్మ దర్శకుడు

డీలాపడి సాగుతున్న నిఖిల్ కెరీర్ కి దర్శకుడికి పేరు సంపాదించుకోవడానికి దోహదపడింది. సమాచారం ప్రకారం తిరుపతి బ్రదర్స్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారట

రోజా పూలు, ఒకరికిఒకరు సినిమాలో హీరోగా నటించిన శ్రీ రామ్ ని ఈ సినిమాలో మెయిన్ రోల్ గా అనుకుంటున్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తమిళ వెర్షన్ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం

తాజా వార్తలు