ఈ మధ్యన వ్యభిచార కేసు లో అరెస్టయిన సినీ నటి శ్వేతా బసు పునరావాసం కలిగింది , నెమ్మదిగా తిరిగి పని లో నిమగ్నం అవుతుంది . తాజాగా శ్వేతా తన తదుపరి చిత్రాలు కోసం కొన్ని స్క్రిప్ట్లు పరిశీలిస్తుంది మరియు ముంబై లో పేరున్న నిర్మాణ తో పని చేస్తుందని సమాచారం .
తనని చిత్ర అవకాశాలు గురుంచి అడగగా, తాను ఏ సినిమాని ఒప్పుకోలేదు అని మరియు హంసల్ మెహత సినిమా లో తాను నటించడం లేదని వివరించింది . శ్వేతా బసు తన చిన్న వయస్సు లో ‘మకాది’ అనే ఒక హిందీ సినిమా తో సినీ పరిశ్రమ లో అడుగుపెట్టినా, ‘కొత్త బంగారు లోకం’ తో తెలుగులో పేరు సంపాదించుకుంది . కొత్త బంగారు లోకం తరువాత కొన్ని ఆఫర్స్ వచ్చినా అవేవి తనని తెలుగు సినీ పరిశ్రమ లో నిలబెట్టలేకపోయాయి.


