రంగస్థలం సెట్ లో ‘సైరా’ షూటింగ్ !
Published on May 16, 2018 11:00 pm IST

‘రంగస్థలం’ కోసం హైదరాబాద్ లో విలెజ్ సెట్ రూపొందించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సెట్ లోని బంగ్లా ని మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ‘సైరా’ సినిమా కోసం ఉపయోగిస్తున్నారు . ఈ చిత్రమ్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ బంగ్లాను ఉపయోగిస్తున్నారు . సైరా సినిమాని పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ తమన్న ఒక కీలక పాత్రని పోషిస్తున్నారు. తాజా షెడ్యూల్లో తమన్న పాల్గొంటున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్నా ఈ సినిమాని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook