చాలా కాలం విరామం తరువాత తమన్నా తమిళంలో ఒక చిత్రానికి సంతకం చేసింది. శౌర్యం శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా రానున్న ఒక చిత్రంలో తమన్నా కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం మార్చ్ లో మొదలు కానుంది. అజిత్ సరసన నటించడం తమన్నకి ఇదే మొదటిసారి. గత కొద్ది రోజులుగా తమన్నా తమిళంలో మంచి చిత్రం కోసం వేచి చూస్తున్నట్టు మీడియాకి చెప్తూ వచ్చారు. “100% లవ్” చిత్రం నుండి ఈ మధ్య వచ్చిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం వరకు తమన్నా బిజీ ఏడాదిని గడిపారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ సరసన బాలీవుడ్లో “హిమ్మత్ వాలా” చిత్ర రీమేక్ లో నటిస్తుంది ఇది కాకుండా తెలుగులో నాగ చైతన్య సరసన “వెట్టై” రీమేక్‌లో నటిస్తుంది. తమిళంలో ఈ చిత్రం ఆమెకు గొప్ప అవకాశం అనే చెప్పాలి ఇప్పటికే ఈ చిత్రం మీద ఉన్న అంచనాల మూలాన ఈ చిత్రం ఆమెకి మంచి కంబ్యాక్ చిత్రం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వెంటరమ రెడ్డి మరియు భారతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అజిత్ తో రోమాన్స్ చెయ్యనున్న తమన్నా
అజిత్ తో రోమాన్స్ చెయ్యనున్న తమన్నా
Published on Nov 30, 2012 10:35 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!
- Toxic Poster: రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ఫుల్ స్టార్ కాస్ట్ పోస్టర్ రిలీజ్.. ఇంగ్లీష్ ట్రైలర్ టైమ్ ఫిక్స్!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- ఇండస్ట్రీలో కొత్త టర్న్ తీసుకుంటున్న తారక్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్‌టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ఎన్టీఆర్‌తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’

