
సౌత్ లో ‘సాహసం’ సాధించిన విజయంతో, నార్త్ లో ‘చష్మే బద్దూర్’ ఇచ్చిన ఉత్సాహంతో కెరీర్ ను కొనసాగిస్తున్న తాప్సీకి ఇప్పుడు తెలుగు,తమిళ, హిందీ భాషలలో విడుదలకానున్న ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పనుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ‘రిడ్డిక్’. సౌత్ మరియు నార్త్ లో తాప్సీకి వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మూడు భాషలలో ఆమెనే డబ్బింగ్ చెప్పమనడం విశేషం. ఈ అవకాశాన్ని అందుకున్న తాప్సీ ఆనందానికి అవధులు లేవంట. ఒక పక్క ఆనందంగానే వున్నా మరోపక్క ముందే ఇచ్చేసిన కాల్ షీట్లను ఎలా సర్దుబాటు చెయ్యలా అని ఆలోచిస్తుందట తాప్సీ
హాలీవుడ్ సినిమాకు మూడు భాషలలో డబ్బింగ్ చెప్పనున్న తాప్సీ
హాలీవుడ్ సినిమాకు మూడు భాషలలో డబ్బింగ్ చెప్పనున్న తాప్సీ
Published on Aug 31, 2013 3:00 AM IST
సంబంధిత సమాచారం
- “ఇరుముడి” కనకవర్షం.. వీకెండ్ తో 200 కోట్లపై కన్ను
- టాక్.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా? విశ్వంభర డేట్ కి రాబోతోందా?
- తగ్గేదే లే అంటున్న మాస్ మహారాజా: డే 9 కూడా డే 1 లాగే.. ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ర్యాంపేజ్
- బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు: ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు
- పోల్ : ఎంతో హైప్ వచ్చిన ‘యేశనాగుల’ పాటపై మీ అభిప్రాయం ఏమిటి?
- The Paradise: కీర్తి సురేష్తో నేచురల్ స్టార్ ఊరమాస్ స్టెప్పులు.. ‘యెషనాగుల’ లిరికల్ వీడియో రిలీజ్!
- రీజనల్ సినిమా ముందు తేలిపోయిన పాన్ ఇండియా సినిమా.. మాస్ మహారాజ మాస్ కొట్టుడు ఇది
- గ్లింప్స్ టాక్: ‘కింగ్ 100’ తో నాగ్ మనీ గేమ్.. విడుదల తేదీ ఖరారు!
- అఫీషియల్: లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటిటి డేట్ రివీల్ చేసిన ప్రముఖ సంస్థ.!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
- క్రేజీ బజ్.. శంకర్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా!?
- వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!
- ‘కింగ్ 100’ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. నాగ్ సందడి చేసేది ఎప్పుడంటే!
- నైజాంలో ‘ఇరుముడి’ మొదటివారం వసూళ్లు ఎంతంటే!
- ‘గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు’: చేతిలో కొడవలి, తాటి ముంజలతో శర్వానంద్.. ఆకట్టుకుంటున్న ‘భోగి’ రాఖీ లుక్

