
తారక రత్న హీరోగా కొత్త చిత్రం ‘విజేత’ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పి. ఉదయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథాంశం గురించి తారక రత్న మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో అందరినీ తన మనుషులు అనుకునే స్వభావం కలిగిన ఒక యంగ్ మాన్ పాత్రని పోషించాను. అలాంటి అతనికి అందరికీ దూరంగా వెళ్ళాల్సిన ఓ సందర్భం వస్తుంది. అతనికి వచ్చిన సమస్యలని ఎదుర్కొని చివరికి ఎలా విజేత అయ్యాడన్నదే ఈ చిత్ర కథాంశం’ అని అన్నారు. శ్వేతా బసు ప్రసాద్ మరియు రచనా మౌర్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు, వైజాగ్ ప్రసాద్, సన మరియు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకూ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క విజయాన్ని కూడా అందుకోని తారకరత్న ఈ సినిమా అయినా అతని లక్ మార్చి విజయాన్ని అందిస్తుందేమో? వేచి చూడాలి మరి.
డిసెంబర్లో రానున్న తారక్
డిసెంబర్లో రానున్న తారక్
Published on Nov 1, 2012 12:15 PM IST
సంబంధిత సమాచారం
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- Official : సందీప్ కిషన్, జాసన్ సంజయ్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఖరారు
- పోల్: సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో మీకేది బాగా నచ్చింది?
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయిందా? మొత్తానికి క్లారిటీ!
- ఫ్యాక్షన్ టైటిల్ తో రాబోతున్న వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
- ‘సలార్ 2’ ఎట్టి పరిస్థితుల్లో అప్పుడే!
- మల్లెపూల పల్లకిలో చరణ్ కామియో.. అసలు క్లారిటీ బయటకి
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!

