శ్రుతిని టార్గెట్ చేసిన హ్యాకర్

శ్రుతిని టార్గెట్ చేసిన హ్యాకర్

Published on Nov 27, 2011 3:21 PM IST


సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రముఖుల ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేయడం నేడు సర్వసాధారణం ఐపోయింది. ఇటీవలే ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కి చెందిన ఫేస్ బుక్ మరియు జీమెయిల్ అక్కౌంట్లను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్ చేసి ఆమె అక్కౌంటులో ఉన్న ఫ్రెండ్స్ అందరికి మెసేజులు పంపించాడు. ఈ ఉదంతంతో షాక్ కు గురైన శృతి ఈ విషయాన్నీ ట్వీట్ చేసి చెప్పింది.

గత వారం రోజులుగా గబ్బర్ సింగ్ చిత్రం నుండి శృతి హాసన్ ను తప్పించి ఇలియానాను తీసుకున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. గబ్బర్ సింగ్ దర్శకుడైన హరీష్ శంకర్ ఈ పుకార్లను ఖండించారు. గబ్బర్ సింగ్ లో శ్రుతినే హీరోయిన్ అని ఆమె డిసెంబరు నుండి షూటింగ్ పాల్గుంటుందని చెప్పారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు