తనదైన సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో టాలెంటెడ్ దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా గాయపడ్డ సింహం ఇంకోపక్క తన దర్శకత్వంలో అవైటెడ్ సీక్వెల్ సినిమా ఈ నగరానికి ఏమైంది 2 రెండూ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నాయి.
అయితే దర్శకుడుగా ఇప్పుడు వరకు క్లాస్ ఎంటర్టైనర్స్ తను చేశారు. కానీ ఈ నగరానికి ఏమైంది 2 తర్వాత తను కామెడీ జానర్ కి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యాడట. ఇక నెక్స్ట్ సందీప్ వంగా, ఆదిత్య ధర్ స్టైల్ తరహా సినిమాలు తన నుంచి వస్తాయట.
ఒక ఫిల్మ్ మేకర్ గా తన నుంచి అదో సాలిడ్ మూవ్ అని చెప్పొచ్చు. మరి ఈ తరహా జానర్ లో తన వర్క్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ప్రస్తుతం తన గాయపడ్డ సింహం ఈ మే 1న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.


