తెలంగాణలో ఇకనుండి బెన్ ఫిట్ షోస్ రద్దు!

తెలంగాణలో ఇకనుండి బెన్ ఫిట్ షోస్ రద్దు!

Published on May 22, 2024 11:01 PM IST

టాలీవుడ్ నుండి రిలీజ్ అయ్యే పెద్ద చిత్రాలకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోలు అయిన, స్టార్ డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ అయితే, బెన్ ఫిట్ షోలతో సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో ఎగ్జిబిటర్లు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ఇకనుండి తెలంగాణ రాష్ట్రం లో బెన్ ఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తీసుకున్న నిర్ణయం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరో పక్క ప్రభాస్ కల్కి (Kalki 2898AD) చిత్రంతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ నిర్ణయం పెద్ద చిత్రాల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు