‘టెంపర్’తో తప్పకుండా విజయం తధ్యమంటున్న తారకరాముడు

‘టెంపర్’తో తప్పకుండా విజయం తధ్యమంటున్న తారకరాముడు

Published on Feb 7, 2015 9:38 AM IST

temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రానున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘టెంపర్’ సినిమా ముస్తాబవుతుంది. ఈ సినిమా విజయంపై తారక్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. పూరి డైరెక్షన్ మరియు తారక్ లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ఈ నెల 13న విడుదలచెయ్యడానికి బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.

తాజా వార్తలు