
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తను మ్యూజిక్ అందించిన ‘రేస్ గుర్రం’ సినిమాపై చాలా సంతోషంగా వున్నాడు. ఈ సినిమా పాటల ఆల్బమ్ కు మంచి ఆదరణ లబిస్తుందని ఆయన చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా సంగీతం గురించి థమన్ నిన్న ట్విట్టర్ లో తెలియజేయడం జరిగింది. ఈ సినిమాకు సంబందించిన ఆడియో విడుదల తేదిని ఒకటి లేదా రెండు రోజుల్లో తెలియజేయవచ్చునని తెలిపాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
‘రేసుగుర్రం’ ఆడియో పై నమ్మకంగా వున్న థమన్
‘రేసుగుర్రం’ ఆడియో పై నమ్మకంగా వున్న థమన్
Published on Feb 28, 2014 8:20 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : రాజా శివాజీ – కొంతవరకు ఆకట్టుకునే హిస్టారిక్ డ్రామా
- సమీక్ష : గాయపడ్డ సింహం – కొన్ని చోట్ల మెప్పించే కామెడీ డ్రామా !
- సమీక్ష: ‘జెట్ లీ’ – కామెడీ వర్కైనా కథనం మిస్ ఫైర్ అయ్యింది
- అవైటెడ్ ‘పెద్ది’ కొత్త డేట్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ గ్రౌండ్ చరణ్ దే
- అఫీషియల్: దేవర మేకర్స్ తో బాలయ్య X కొరటాల ప్రాజెక్ట్ ఖరారు.. ఇక ఊచకోతే
- హార్డ్ హిట్టింగ్ కాంట్రవర్సియల్ ‘కేరళ స్టోరీ 2’.. ఈ ఓటిటిలో లవ్ జిహాద్ డ్రామా!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఇంటర్వ్యూ : నిర్మాత చెర్రీ – ‘జెట్లీ’లో కామెడీతో పాటు కథ కూడా ఉంది..!
- ‘దూత’ సీజన్ 2 కి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్?
- క్రేజీ బజ్: బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ మేకర్స్!?
- ఇంటర్వ్యూ : నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ – ‘కర’తో ధనుష్ సాలిడ్ హిట్ అందుకుంటాడు..!

