“సలార్” లో ఆ బ్లాక్ మొత్తం భీభత్సం.!

“సలార్” లో ఆ బ్లాక్ మొత్తం భీభత్సం.!

Published on Dec 10, 2023 8:40 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “సలార్” అనే చెప్పాలి. మరి పాన్ ఇండియా డైనోసార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని కూడా అందుకుంది. ఇక ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తుంది.

ఈ చిత్రంలో నీల్ ప్రభాస్ తో కలిసి చేసిన ఒక భీభత్సమైన పావుగంట యాక్షన్ బ్లాక్ అయితే ఓ బిగ్గెస్ట్ హైలైట్ గా ఈ సినిమాలో నిలుస్తుంది అని తెలుస్తుంది. యాక్షన్ మూవీ లవర్స్ కి అదొక ఫీస్ట్ అయితే సినిమాలో ఆ పర్టిక్యులర్ ఎపిసోడ్ కోసం మాత్రం అంతా మాట్లాడుకుంటారని తెలుస్తుంది. మరి దీనిపై కొన్ని షాట్స్ రెండో ట్రైలర్ లో చూపిస్తారో ఏమో చూడాలి. ఇక ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఈ డిసెంబర్ 22న బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు