ది ప్యారడైజ్ : ఆ విషయంలో ఇంకా పట్టు బిగించాల్సిందే..!

ది ప్యారడైజ్ : ఆ విషయంలో ఇంకా పట్టు బిగించాల్సిందే..!

Published on Sep 2, 2026 7:03 AM IST

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.

అయితే కేవలం ఆసక్తిని పెంచడమే కాకుండా, రాబోయే రోజుల్లో దూకుడుగా సాగే ప్రమోషన్లతో ఈ హైప్‌ను థియేట్రికల్ వేవ్‌గా మార్చాల్సిన అవసరం ఉంది.

బాక్సాఫిస్ దగ్గర మ్యాజిక్ చేయాలంటే ఈ చిత్రం ఓ రేంజ్ లో ఎఫెక్ట్ చూపెట్టాలి. మరి నాని అండ్ టీమ్ ఈ విషయంలో రిలీజ్ కు ముందు ఎంత మేర హైప్ క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు