ప్రముఖ సంస్థ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) వారు తాజాగా రిలీజ్ చేసిన టాప్ 250 రేటింగ్ లేటెస్ట్ భారతీయ సినిమాల లిస్టులో మన టాలీవుడ్ నుండి 26 సినిమాలో చోటు దక్కించుకున్నాయి. మరి అవేంటో ఏయే స్థానాల్లో నిలిచాయో ఇప్పుడు చూద్దాం.
టాప్ 250లో భాగమైన మన తెలుగు సినిమాలు:-
కేర్ ఆఫ్ కంచరపాలెం (14)
జెర్సీ (19)
మాయాబజార్ (23)
సీతారామం (26)
నువ్వునాకునాచవ్ (37)
ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ (50)
సత్య (51)
మహానటి (54)
బాహుబలి2 (108)
బొమ్మరిల్లు (128)
రంగస్థలం (135)
ఆతడు (142)
పెళ్లిచూపులు (150)
క్షణం (159)
ఎవరు (165)
మేజర్ (176)
వేదం (184)
బాహుబలి (191)
అర్జున్ రెడ్డి (200)
పోకిరి (220)
ఒక్కడు (223)
ఊపిరి (227)
మనం (229)
లీడర్ (232)
RRR (236)
హ్యాపీడేస్ (240)
ఇక ఈ జాబితాలో (ప్రధాన / క్యారెక్టర్ రోల్స్) మహేష్‌బాబు, ఎస్.ఎస్.రాజమౌళి, అడివిశేష్, విజయ్ దేవరకొండ, అనుష్క మరియు సమంత ఒక్కొక్కరూ మూడు సినిమాలు, రానా నిర్మించిన ఒక సినిమా మరియు ఆయన నటించిన మూడు సినిమాలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నాయి.
