ఇంటర్నెట్ లేకుండానే నడిచే రజినీకాంత్ వెబ్ సైట్

ఇంటర్నెట్ లేకుండానే నడిచే రజినీకాంత్ వెబ్ సైట్

Published on Jan 21, 2012 3:46 PM IST


www.allabotrajini.com అనే ఈ వెబ్ సైట్ రజినీకాంత్ మీద ప్రత్యేకంగా తయారు చేసారు ఈ వెబ్ సైట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ వెబ్సైటు ఒక సంచలనం అయ్యింది ఈ వెబ్ సైట్ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ లేకపోయినా ఈ వెబ్ సైట్ పని చేస్తుంది. వెబ్ సైట్ లో కి వెళ్లి వారు చెప్పినట్టు చేసి ఇంటర్నెట్ తీసేస్తే ఈ వెబ్ సైట్ నడుస్తుంది. పేస్ బుక్ మరియు ట్విట్టర్ లో ఈ వెబ్ సైట్ ఒక సంచలనం అయ్యింది.

దీనిని సంక్లిష్టం అయిన అల్గారిథం తో రూపొందించారు ఈ అల్గారిథం నెట్ కనెక్షన్ తీసేసిన డేటా పాకెట్స్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది దానివల్ల ఇది సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ లో తిరిగే జోక్ వుంది “ఇంటర్నెట్ రజినీకాంత్ వల్లే నడుస్తుంది” అని ఈ జోక్ మీదే ఈ వెబ్ సైట్ నిర్మించినట్టున్నారు. ఏది ఏమయినా అభిమానులకు మాత్రం కన్నుల పండుగగా వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు