బిగ్ బాస్ 4 – ఈ ఊహించని కంటెస్టెంట్ లాస్ట్ ఎలిమినేషన్ జోన్ లో?

BiggBoss4 1

ఇంకొన్ని రోజుల్లో మన తెలుగు అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కానుంది. దీనితో ఈసారి చివరి వారంలో టాప్ 5లో నిలిచేది ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనితో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చాడు అంట.

అతడే సోహెల్, జస్ట్ ఈ వారాల్లో ఊహించని డ్రా బ్యాక్ పెర్ఫామెన్స్ తో సోహెల్ డేంజర్ జోన్ లోకి వచ్చాడని తెలుస్తుంది. ఇక అలాగే ఓ ఊహించిన కంటెస్టెంటే సోహెల్ తో పాటుగా డేంజర్ జోన్ లో ఉందని కూడా టాక్. ఆమెనే మోనాల్ గజ్జర్, ఈమె ఇప్పటి వరకు ఉందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి అలా చాలా సార్లే నామినేషన్స్ లో ఉన్నప్పటికీ సేవ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచేది. మరి ఈ వారం ఏమవుతుందో చూడాలి.

Exit mobile version