డేట్స్ లేని కారణంగా “సామి” చిత్ర హిందీ రీమేక్ నుండి త్రిష తప్పుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తమిళంలో ఈ చిత్రంతో త్రిష తమిళ పరిశ్రమలో మంచి పేరు సంపాదించింది. అప్పటి నుండి తమిళ చిత్రంలో ప్రముఖ తారగా ఎదిగింది. తరువాత ఈ చిత్రాన్ని తెలుగులో “లక్ష్మీ నరసింహ” చిత్రంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కే ఎస్ రవి కుమార్ హిందీలో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో పోలిస్ ఆఫీసర్ గా విక్రమ్ చేసిన పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా త్రిషని తీసుకోవాలని అయన అనుకున్నారు. ఆమె నుండి ఆగష్టు డేట్స్ పొందాలని ఆయన అనుకున్నారు. ఇప్పటికే త్రిష చేతిలో రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. కావున తను ఈ చిత్రానికి డేట్స్ సమకూర్చలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం ప్రాచి దేశాయ్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది 2010లో “కట్టా మీటా” చిత్రంతో బాలివుడ్లో పరిచయం అయిన త్రిష ఆ తరువాత బాలివుడ్లో ఏ చిత్రంలోనూ నటించలేదు.
సంజయ్ దత్ తో నటించడానికి డేట్స్ లేవన్న త్రిష
సంజయ్ దత్ తో నటించడానికి డేట్స్ లేవన్న త్రిష
Published on Jul 16, 2012 10:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- ‘శనార్తి’ కోసం చేతులు కలిపిన అఖిల్ రాజ్-నాగదుర్గ
- సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- గ్రామీణ నేపథ్యంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ మూవీ ప్రారంభం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”


