కళాబంధు, సాంస్కృతిక రత్న, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఇటీవల 71వ సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. నిజాయితీకి మారుపేరుగా, అర్థవంతమైన,ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన సుబ్బరామిరెడ్డి 71 వసంతాలు పూర్తిచేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించనున్నారు. సెప్టెంబర్ 26 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ సన్మానకార్యక్రమం జరగనుంది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లోని ‘పార్క్ హయత్’ హోటల్ లోని బాల్ రూమ్ లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు ఎమ్.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. ఇంకా ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున , స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి.రామానాయుడు, డాక్టర్ బ్రహ్మానందం తదితరులు పాల్గొంటున్నారు.
డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి ఘన సన్మానం
డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి ఘన సన్మానం
Published on Sep 21, 2014 8:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘వారణాసి’ టు ‘ఖలీఫా’.. కుంభ డెడికేషన్!
- ‘రాకా’ థీమ్ స్కోర్.. సాయి అభ్యంకర్ డిజప్పాయింట్ చేశాడా!
- ‘వారణాసి’ నుంచి మహేష్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అప్పుడేనా..?
- ఓటీటీలో ఈ వారం టాలీవుడ్ సైలెంట్.. కానీ ఆ ‘బ్లాక్ బస్టర్’ వస్తోంది!
- అయ్యగారు ఫిక్స్.. ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?
- ‘రాకా’ పై కింగ్ ఖాన్ రియాక్షన్.. మాస్ మాస్ మాస్ అంతే
- వాల్తేరు వీరయ్య కాంబినేషన్.. పవర్ స్టార్ ప్రెజెన్స్ తో డేట్ ఖరారు అయ్యిందా?
- ‘డెకాయిట్’ ప్రీమియర్స్ లేవ్.. ఇండియా వైడ్ ఫస్ట్ షో ఎన్ని గంటలకి అంటే
- పొంగల్ పండగ పై కన్నేసిన సూపర్ స్టార్.. నిజంగానే పోటీలోకి దిగుతాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- పెద్ది బుకింగ్స్ కి బ్రేక్.. అసలు విషయం ఎప్పుడు చెబుతారో..?
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ఏంటి.. అల్లు అర్జున్ ‘రాక’ ప్రభాస్ ఎప్పుడో తీసుకొచ్చాడా..?
- బర్త్డే బ్లాస్ట్: బన్నీ-అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. ‘రాక’గా మారిన ఐకాన్ స్టార్!
- ఎన్టీఆర్ నీల్ మూవీ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- అఫీషియల్: ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ తో థ్రిల్లర్స్ హీరో..


