రివాల్వర్ రాణిపై మనసుపారేసుకున్న ఉదయభాను

uday-bhanu

తన సినిమాలతో, అందులోని ఆమె పాత్రలతో కంగనా రనౌత్ ఈ మధ్య వార్తలలో నిలుస్తుంది. ఆమె నటించిన క్వీన్, రివాల్వర్ రాణి సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె క్వీన్ సినిమా తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ రివాల్వర్ రాణి గురించి ఎవరూ మాట్లాడడం లేదు

ఇప్పుడు ఒక తెలుగు నటి ఆమె రివాల్వర్ రాణి గురించి ఆలోచిస్తుంది. టి.వి యాంకర్ గా పేరు గడించిన ఉదయభాను ఈ సినిమాపై మోజుపడిందట. చిత్ర కధ, అందులో కంగనా నటన ఆమెకు తెగనచ్చేసాయని, ఈ సినిమాను రీమేక్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు

తెలుగులో రివాల్వర్ రాణి విజయం సాధించగలదా?? కంగనా పాత్రను ఉదయభాను భర్తీ చెయ్యగలదా? ఈ ప్రశ్నలకు సినిమానే సమాధానం చెప్పాలి

Exit mobile version