ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Jan 22, 2024 12:37 PM IST

ఈ వారం తెలుగు డబ్బింగ్ సినిమాలు ‘కెప్టెన్ మిల్లర్, అయాలాన్’ లతో పాటు 105 మినిట్స్ అనే మరో సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఐతే, మరోవైపు ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే, ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్ ప్రైమ్:

కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హస్లర్స్ (హిందీ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్), పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ ఫ్లిక్స్:

నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా), లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్), క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్), సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

బూగీమన్ (అరబిక్ మూవీ), మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) జనవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాట్‌ స్టార్ :

నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) జనవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్),కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) జనవరి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5:

సామ్ బహుదూర్ (హిందీ సినిమా) జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీ లివ్:

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) జనవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా:

మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) జనవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు