‘ఓటీటీ & థియేటర్స్’ : ఈ వారం చిత్రాలివే

‘ఓటీటీ & థియేటర్స్’ : ఈ వారం చిత్రాలివే

Published on Mar 25, 2024 1:03 PM IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే.. ‘టిల్లు స్క్వేర్‌’ ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. అలాగే, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘ఆడు జీవితం’ మార్చి 28న విడుదల కానుంది. అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

టిగ్‌ నొటారో (వెబ్‌సిరిస్‌)మార్చి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

పట్నా శుక్లా (హిందీ)మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

ఎ జెంటిల్‌మ్యాన్‌ ఇన్‌మాస్క్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు