
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఉత్తమ విలన్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఓ భారీ సెట్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ మలయాళం సూపర్ హిట్ ‘దృశ్యం’ రీమేక్ లో నటించాల్సి ఉంది. కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ విలన్ కోసం లిమిటెడ్ డేట్స్ ఇచ్చినట్లు మేము ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ ఒక రోజు ఉత్తమ విలన్ షూటింగ్ ఫినిష్ చేసి తర్వాత రోజే తన దృశ్యం మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కమల్ ఇచ్చిన డేట్స్ ప్రకారం జూలై 14న ‘ఉత్తమ విలన్’కి గుమ్మడికాయ కొట్టేసి, జూలై 15 నుంచి ‘దృశ్యం’ రీమేక్ ని మొదలు పెట్టనున్నారు. దృశ్యం రీమేక్ ని కేవలం రెండు నెలల్లో పూర్తిచేసి విడుదల చేయడానికి కమల్ ప్లాన్ చేస్తున్నాడు. ‘ఉత్తమ విలన్’ ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత వరుసగా ‘విశ్వరూపం 2’, ‘దృశ్యం’ చిఎన్మాలను రీమేక్ చేయడానికి కమల్ ప్లాన్ చేస్తున్నాడు.
‘ఉత్తమ విలన్’ కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన కమల్ హాసన్
‘ఉత్తమ విలన్’ కి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన కమల్ హాసన్
Published on Jun 23, 2014 9:00 PM IST
సంబంధిత సమాచారం
- షారుఖ్ ‘కింగ్’ కోసం ఇంటర్నేషనల్ పాప్ సింగర్?
- ‘బైకర్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?
- ‘రాకా’ సౌండింగ్ పై సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- ‘గాయపడ్డ సింహం’ సీక్వెల్ ఖాయం.. కానీ..!
- 2027 కోసం పక్కా ప్లానింగ్‌తో రానున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..!
- ‘లెనిన్’ విషయంలో నాగ్ చొరవ..?
- అల్లు అర్జున్ – ముంబై.. అసలు కథ ఇదే..!
- బాలయ్య కోసం నయనతారతో పాటు ఆమె కూడానా..?
- రియా కోసం ఫరియా.. జెట్లీ స్పీడు మామూలుగా లేదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెగాస్టార్ సినిమాలో మరో స్పెషల్ రోల్ ?
- ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇక దానిపైనే కన్ను..!
- ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే !
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!
- టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘అఖండ 2’ !
- పాపం రాశి.. ఆయనతో నటిస్తానని అనుకోలేదట..!
- ‘పెద్ది’కి మృణాల్ హ్యాండ్.. ‘అఖండ 2’ బ్యూటీ ట్రాక్ లోకి?
- ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!

