‘వాలెంటైన్స్ డే స్పెషల్’ : హైదరాబాద్ లో రీ రిలీజ్ కానున్న 10 స్పెషల్ మూవీస్ ఇవే

‘వాలెంటైన్స్ డే స్పెషల్’ : హైదరాబాద్ లో రీ రిలీజ్ కానున్న 10 స్పెషల్ మూవీస్ ఇవే

Published on Feb 13, 2024 12:12 AM IST

రేపటి వాలెంటైన్స్ డే సందర్భంగా ఇప్పటికే మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి కొన్ని సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధం కాగా కొన్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటిలో మొత్తంగా 10 సినిమాలు హైదరాబాద్ లో స్పెషల్ గా స్క్రీనింగ్ కానున్నాయి. అవి ఏవనేది ఇప్పుడు చూద్దాం

1. ఓయ్
2. సీతా రామం
3. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్
4. తొలిప్రేమ (పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి)
5. బేబీ
6. టైటానిక్
7. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
8. జబ్ వుయ్ మెట్
9. వీర్ జరా
10. మొహబ్బతే

అయితే వీటిలో కొన్ని సినిమాల రీ రిలీజ్ థియేటర్స్ ఫిక్స్ కాగా మరికొన్ని మాత్రం ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు