
డైరెక్టర్ వంశీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని సినిమాలు వున్నాయి. ప్రస్తుతం ఆయన తీసిన 25 వ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘తను మొన్నే వెళ్లిపోయింది’. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికేట్ జారిచేశారు. ఈ సినిమాపై ఎటువంటి అనుమానాలు, డిస్కషన్ చేయకుండా సెన్సార్ వారు యూ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. ఈ సినిమాలో అజ్మల్ (రంగం ఫేం), హీరోగా, నికిత నారాయణ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వంశీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాలని ఆశిద్దాం
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
Published on Jan 2, 2014 5:30 PM IST
సంబంధిత సమాచారం
- అరంగేట్రంలోనే ‘సాయి పల్లవి’కి డిజాస్టర్ !
- ‘రజనీ – కమల్’ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాడట !
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
- ‘బాలయ్య – కొరటాల శివ’ సినిమా పై కొత్త అప్ డేట్ !
- విషాదం : చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం !
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్లివే !
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- ‘జై హనుమాన్’ కోసం రిషబ్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- ‘పెద్ది’తో క్లాష్కు మహేష్ బాబు సినిమా.. బరిలోకి దిగేనా..?
- ఓల్డ్ లుక్ లో ‘కొరియన్ కనకరాజు’ ?
- ఫోటో మూమెంట్ : అమిత్ షాను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’పై ప్రశంసలు..!

