
డైరెక్టర్ వంశీ కెరీర్ లో ఎన్నో మరచిపోలేని సినిమాలు వున్నాయి. ప్రస్తుతం ఆయన తీసిన 25 వ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా టైటిల్ ‘తను మొన్నే వెళ్లిపోయింది’. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికేట్ జారిచేశారు. ఈ సినిమాపై ఎటువంటి అనుమానాలు, డిస్కషన్ చేయకుండా సెన్సార్ వారు యూ సర్టిఫికేట్ జారీచేయడం జరిగింది. ఈ సినిమాలో అజ్మల్ (రంగం ఫేం), హీరోగా, నికిత నారాయణ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వంశీ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాలని ఆశిద్దాం
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
వంశీ 25 వ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్
Published on Jan 2, 2014 5:30 PM IST
సంబంధిత సమాచారం
- మళ్లీ ఫుల్ బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ !
- ప్యారడైజ్ కోసం అనిరుధ్ రెమ్యూనరేషన్ అంతా..?
- విజయ్ అండతో త్రిష పొలిటికల్ ఎంట్రీ..?
- యానిమల్ డేట్ పై కన్నేసిన స్పిరిట్..?
- ‘జాన్వీ’ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారట !
- తమిళనాట విజయ్ సెన్సేషన్..!
- అరంగేట్రంలోనే ‘సాయి పల్లవి’కి డిజాస్టర్ !
- ‘రజనీ – కమల్’ సినిమా నుంచి అందుకే తప్పుకున్నాడట !
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ : – ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్‌లివే !
- ‘జై హనుమాన్’ కోసం రిషబ్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్?
- ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
- ‘టాక్సిక్’లో ఎక్కువైంది.. కట్ చేయమన్న కియారా..!
- ‘డెకాయిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ !
- ‘పెద్ది’తో క్లాష్‌కు మహేష్ బాబు సినిమా.. బరిలోకి దిగేనా..?
- దేవర సీక్వెల్ ఆగేది లేదు.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

