మహానటి చిత్రాన్నీ సినీ ప్రముఖులు అభినందించడం కొనసాగుతూనే ఉంది. తాజాగా దర్శకుడు
రాంగోపాల్ వర్మ మహానటిని ప్రశంసించారు.
వర్మ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహానటి సినిమా చాలా బాగుంది అని సావిత్రి గారి గురించి తనకు ఎక్కువగా తెలియకపోయిన చిత్రంలోని సన్నివేశాలు బాగా నచ్చాయని సావిత్రి గారు జీవితంలో పడ్డ కష్టాలను బాగా చూపెట్టారని ముక్యంగా మహనటిలోని ద్వితీయార్ధం తనని బాగా ఆకట్టుకుందని తెలిపారు.
మహానటి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు .మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతుంది.


